మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ
మధ్యప్రదేశ్ అసెంబ్లీకి వచ్చేనెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. దీనికి ప్రధాన కారణం ఇన్నాళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉన్నప్పటికీ దాన్ని క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ ఎంతమేరకు సక్సెస్ అవుతుందన్న….










