రాష్ట్రంలో మరిన్ని ఎంజేపీ గురుకులాల ఏర్పాటు: రూ.500 కోట్లతో శాశ్వత భవనాలు – మంత్రి సవిత వెల్లడి
వత్సవాయి/జగ్గయ్యపేట* : విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కొత్తగా మరిన్ని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత….










