ట్రాక్టర్ నగర్‌లో జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పర్యటన…..
అనంతపురం జిల్లా,శింగనమల. – *శింగనమల మండలం ఆకులేడు (గార్లదిన్నె వద్దనున్న) పరిధిలోగల దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ (ట్రాక్టర్ నగర్)ను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పరిశీలించారు.* – *ఈ సందర్భంగా దక్షిణ ప్రాంత….










