ముదిగుబ్బ వద్ద రోడ్డు ప్రమాదం: వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్!
ముదిగుబ్బ యస్ 9 కేంద్రమైన ముదిగుబ్బలో కస్తూరిబాయ్ కాలనీ సమీపంలో శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది, శుక్రవారం ఉదయం ఉరవకొండ డిపోకు చెందిన తిరుపతి ఎక్స్ ప్రెస్ బస్సు అనంతపురం వైపు నుంచి వస్తూ ముదిగుబ్బ….










