శివంపల్లిలో ఘనంగా ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలు….
తాడిమర్రి(yes9tv)శివంపల్లిలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ తాడిమరి మండలంలోని శివంపల్లి గ్రామంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ పుట్టినరోజు వేడుకలను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివంపల్లి బీసీ కాలనీలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి….










