దళితుల అభ్యున్నతి కోసం కృషి …. ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు….
అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• ——————————————- దళితుల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం రాజకీయంగా వారికి తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు….










