రాష్ట్రాన్ని ‘క్రీడాంధ్రప్రదేశ్’గా మార్చడమే లక్ష్యం: సాప్ చైర్మన్ అనిమినీ రవినాయుడు
అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• __________________________ క్రీడాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కృషి ఆంధ్ర రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు సాప్ చైర్మన్ అని మినీ రవి నాయుడు పేర్కొన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో….










