శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం.
స్వామివారిని దర్శించుకున్న గుంతకల్లు ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం మరియు సోదరుడు శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి గారిని అనువంశిక ధర్మకర్తలు శ్రీమతి కే సుగుణమ్మ గారు , శ్రీ కె.అనంతచార్యులు గారు స్వాగతం పలికారు అనంతరం శ్రీ స్వామి వారి శేష వస్త్రం తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీ కె. రాఘవాచార్యులు గారు, వేద పండితులు , అర్చకులు, పర్యవేక్షకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
