ఆలూరులో వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని వెంకట ఆచారి మీడియా ముఖంగా వివరణ!

టిడిపికి వైసీపీకి సరిపోక కొన్ని రోజుల క్రితం నుండి 14వ తేదీన వైసిపి నాయకులు తన ఇంటి చుట్టూ తిరుగుతూ నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడి ఆవేదన!

Posted Under AP
Editor