టచ్ చేసి చూడు.. సీఎం రేవంత్‌పై కేసీఆర్ హాట్ కామెంట్స్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పాలనపై రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. కేఆర్‌ఎంబీపై తెగించి కొట్లాడాలని నాయకులకు సూచించారు. తుంటి ఎముక శస్త్ర చికత్స తర్వాత తొలిసారి మంగళవారం తెలంగాణ….










