టీడీపీ 94 సీట్లల్లో 21 వారికేనా..?
ఏపీలో ఎన్నికలకు సంబంధించి శనివారం టిడిపి , జనసేన కూటమి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదట 118 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పినప్పటికీ.. టిడిపి 94.. సేన ఐదు స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల వివరాలను వెల్లడించాయి. మిగతా 19….









