Latest Posts

పథకాలు అమలు చేయమని చెప్పలేం.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు…

పథకాల అమలు గురించి నిర్ణయించే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. చిన్నారులు ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్‌‌ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని పరిష్కరించిన కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఏదైనా విధానం లేదా పథకాన్ని అమలుచేయమని న్యాయస్థానాలు రాష్ట్రాలను ఆదేశించలేవని తెలిపింది.

Editor