హిందూపురం:
హిందూపురం చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ
హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో సాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. ఆదివారం మధ్యాహ్నం హిందూపురం చేరుకున్న బాలయ్యకు
మున్సిపల్ చైర్మన్ మంజునాథ్, టిడిపి అభిమానులు పార్టీ నాయకులు కౌన్సిలర్లు ఘన స్వాగతం పలికారు జై బాలయ్య అంటూ నినాదాలు మారు మృగాయి. అనంతరం మున్సిపల్ చైర్మన్ మంజునాథ్, టిడిపి ముఖ్య నాయకులతో బాలకృష్ణ ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. కొన్ని రోజులుగా సాగుతున్న మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానం ఎంపిక విషయంపై తెరపడనుంది.
హిందూపురం చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ…
