చంద్రబాబు స్కిల్ కేసులో కీలక ట్విస్ట్..!
సిఐడి తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కీలక అంశాలను కోర్టు ముందు ఉంచారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరు తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు కుటుంబం ఒక డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తోందని.. వారు అధికారంలోకి….










