కేటీఆర్‌పై రాళ్ల దాడి….
మొన్నటి వరకు ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని ఒక కుదుపు కుదిపిన రాళ్లదాడి ప్రస్తుతం తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది. దీంతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్మల్ జిల్లా భైంసా….










