Author: Editor

AP

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ నింపొద్దు.. ఈసీ ఆదేశం

ఎన్నికల సంఘం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏపీలోని పెట్రోల్ బంకుల నిర్వాహకులకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం. సాధారణ ఎన్నికల నియామవళి ప్రకారం బాటిళ్లలో, కంటెయినర్లలో పెట్రోల్ గానీ, డీజిల్ గానీ నింపొద్దని….

నిందితుల జాబితాలో ఆప్.. కోర్టుకు తెలిపిన ఈడీ..!

ఆమ్ ఆద్మీ పార్టీని నిందితుల జాబితాలో చేర్చాలని అత్యున్నత న్యాయస్థానానికి దర్యాప్తు సంస్థ ఈడీ శుక్రవారం పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు నేడు విచారించింది. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు….

మెట్రో రైలు ప్రయాణికులకు భారీ శుభవార్త..!

మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. హైదరాబాద్ మెట్రో రైలు వేళల్లో మార్పులు చేశారు. సమయ వేళల్లో మార్పులు చేయడంతో ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండగా, ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో….

ఇక నుంచి TS కాదు.. TG..

ఇక నుంచి టీఎస్ నుంచి టీజీగా ప్రస్తావించనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విభాగాలన్నీ కూడా ఇక నుంచి తెలంగాణను టీఎస్ కు బదులుగా టీజీగా ప్రస్తావించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే,….

AP

సిట్ ఎంక్వైరీ, ఆ ప్రాంతాల్లో టూర్, నేతలను అరెస్ట్ చేసే ఛాన్స్..?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఎంక్వైరీ మొదలు పెట్టేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 14 మంది సభ్యుల గల బృందం ఏర్పాటు అయ్యింది. శుక్రవారం సాయంత్రం డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను….

AP

ఏపీలో హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు..!

ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన పలు హింసాత్మక సంఘటనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హింసాత్మక సంఘటనలపై విచారణ జరిపేందుకు సిట్ ను ఏర్పాటు చేసింది. మొత్తం 13 మంది సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్….

సీఏఏపై విప‌క్షాల అసత్య ప్రచారం, ఓటు బ్యాంకు కాదని నిర్లక్ష్యం: పీఎం మోదీ..

ప్రధాని మోదీ విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఏఏపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. గురువారం ఉత్తర ప్రదేశ్ లోని ఆజంఘర్ బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు. దేశంలో అలజడి రేపేందుకు కొన్ని పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు…..

మేడిగడ్డ పునరుద్ధరణ పనుల మాటేంటి.?

మేడిగడ్డ బ్యారేజీ.. సరిగ్గా గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెద్ద శబ్ధంతో కుంగిపోయింది. అప్పటివరకూ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పరాజయానికి ఇదీ ఒక కారణం. ప్రాజెక్టుల పేరుతో నిధులు దండుకుని.. నాసిరకం నిర్మాణాలు చేశారని ఎన్నికల ప్రచారంలో ధ్వజమెత్తింది కాంగ్రెస్. మేడిగడ్డ….

ఎక్కువ ధరకు విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: మంత్రి తుమ్మల

విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. విత్తన సరఫరాలో ఇబ్బంది సృష్టించిన ఏ కంపెనీని ఉపేక్షించబోమని తేల్చి చెప్పారు. రైతు ప్రయోజనాలకు భంగం కల్గించే….

AP

ఏపీ అల్లర్లపై ఈసీ సీరియస్.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్..

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఏపీ ఎన్నికల్లో సీఎస్ డీజీపీల పనితీరుపై ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.   పల్నాడు కలెక్టర్,….