Author: Editor

AP

డీజీపీకి చేరిన సిట్ ప్రాథమిక నివేదిక..అందులో షాకింగ్ నిజాలు..

ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తరువాత చెలరేగిన హింసాత్మక సంఘటనలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, హింసాత్మక సంఘటనలపై విచారణ జరిపిన సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ గుప్తా….

మొదలైన ఐదో దశ పోలింగ్..

సార్వ్రతిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సోమవారం ఉదయం ఏడు గంటలకు మొదలైంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం దాదాపు 9….

ఆ రెండే మా ఓటమికి కారణాలు – కేటీఆర్..!

తెలంగాణలో వరుస ఎన్నికలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అన్నింటా విజయం సాధించాలని ప్రయత్నిస్తోంది. లోక్ సభ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధిస్తామని ధీమాగా చెబుతోంది. బీఆర్ఎస్ సైతం భారీ అంచనాలతో ఉంది. బీజేపీ ఈ సారి గణనీయంగా….

తెలంగాణ కేబినెట్ భేటీకి అనుమతి ఇచ్చిన ఈసీ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పలు సూచనలు చేస్తూ కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ లో అత్యవసరమైన విషయాలపై మాత్రమే చర్చించాలని కండిషన్ పెట్టింది. అదేవిధంగా ఎన్నిక విధుల్లో….

AP

ఏపీలో అల్లర్లు..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన గొడవలపై పోలీసులపైనే సిట్ పేరుతో విచారణ జరుగుతోంది. పరిస్థితులను చక్కబెట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే ఫిర్యాదులు, ఆరోపణలతో ఈసీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించింది. సిట్‌ విచారణతో అటు పొలిటిషియన్స్‌, అటు పోలీసులు సైతం….

AP

ఏపీ ఎన్నికలపై ప్రశాంత్‌ కిషోర్ కీలక వ్యాఖ్యలు.. జగన్ ఓడిపోవడం ఖాయం..

ఏపీ రాజకీయాలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్. ఆంధ్రప్రదేశ్ జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురు కాబోతోందని మరోసారి స్పష్టంచేశారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఆదివారం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో….

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు రూ. 8889.74 కోట్లు విలువ గల డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలను సీజ్..

భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బు, మాదక ద్రవ్యాలు, బంగారంకు సంబంధించిన తాజా గణాంకాలు, సమగ్ర డేటాను భారత ఎన్నికల సంఘం శనివారం విడుదల చేసింది.   ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఇప్పటి….

కేయూ వీసీ రమేశ్‌పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం..

కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేశ్‌పై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. వర్సిటీలోని భూములు అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకోకుండా కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు నిధుల దుర్వినియోగం, పీహెచ్‌డీ అడ్మిషన్ల ప్రక్రియ, పార్ట్‌టైం లెక్చరర్ల నియామకంలోనూ అక్రమాలు….

భూ వివాదం.. మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్..

మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన ఒక భూమి కోర్టు వివాదంలో ఉంది. కోర్టులో కేసు నడుస్తుండగానే.. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి.. కొందరు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ……

AP

ఈసీ కీలక నిర్ణయం..ఆ 3 జిల్లాలకు కొత్త పోలీసులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఇటీవల ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసిన మూడు జిల్లాల ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమించింది. తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్దన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని,….