Author: Editor

బిగ్ ఆఫర్ ప్రకటించిన ఖర్గే..షాక్ లో బీజేపీ..!

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. నైతికంగా పరాజయం పొందినప్పటికీ ప్రజా విధానాలకు వ్యతిరేకంగా మోదీ పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం ఢిల్లీలోని ఖర్గే నివాసంలో ప్రతిపక్షాల ఇండియా బ్లాక్….

డిసెంబర్ 9న రాష్ట్రంలో తెలంగాణ తల్లి ఉత్సవాలు..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇకపై ఏటా డిసెంబర్ 9న రాష్ట్రంలో తెలంగాణ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఆరోజున సచివాలయంలోని అన్ని కార్యాలయాల్లో ఉత్సవాలు చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని….

మోదీ కేబినెట్‌లో తెలంగాణ నుంచి ఇద్దరికే ఛాన్స్..? ఆ ఇద్దరు ఎవరంటే..?

ప్రధాని నరేంద్రమోదీ తన మంత్రి‌ వర్గంపై ఫోకస్ పెట్టారు. ఏ రాష్ట్రానికి ఎన్నేసి పదవులు ఇవ్వాలన్న దానిపై చర్చిస్తున్నారు. అన్నింటికంటే ముందుగా తెలంగాణ విషయాని కొద్దాం. మెజార్టీ తగ్గిన నేపథ్యంలో ఈసారి తెలంగాణకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తోంది.   తెలంగాణ నుంచి….

AP

చంద్రబాబుతో సీఎం స్టాలిన్ భేటీ..ఆ విషయాలపై చర్చ..!

ఇండియా కూటమి ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తోంది. ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇవ్వకూడదని ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఎన్డీయే మిత్రులతో మంతనాలు సాగిస్తోంది.   దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు మంచి సంబంధాలున్నాయి…..

AP

మోదీ కేబినెట్‌లో ఐదారు కేబినెట్ మంత్రులపై కన్నేసిన చంద్రబాబు..!

రానున్న ఐదేళ్లులో ఆంధ్రప్రదేశ్‌కు స్వర్ణయుగంగా మారబోతుందా? హస్తిన రాజకీయాలను గమనిస్తే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఢిల్లీ రాజకీయాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించబోతోంది.   ఢిల్లీ ఎయిర్‌పోర్టులో చంద్రబాబు దిగినప్పటి నుంచి నేషనల్ మీడియా….

ముగిసిన ఎన్డీయే కూటమి సమావేశం….

దేశరాజధాని ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎన్డీయే కూటమి నేతల సమావేశం ముగిసింది. కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు నరేంద్రమోదీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు….

ఫోన్ ట్యాపింగ్ కేసును సుమోటోగా తీసుకున్న హైకోర్టు.. వాళ్లకు నోటీసులు జారీ..

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుంది. న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించాలని పేర్కొంది. ఫోన్….

తెలంగాణలో సత్తా చాటిన కాంగ్రెస్, బీజేపీ.. బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ సత్తా చాటాయి. మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఎనిమిది చోట్ల గెలుపొందగా.. బీజేపీ ఎనిమిది చోట్ల జయకేతనం ఎగురవేసింది. ఇక, ఎంఐఎం తన సీటు(హైదరాబాద్)ను దక్కించుకుంది. అయితే, ప్రతిపక్ష….

AP

ఈ ఎన్నికలు చారిత్రాత్మకం.. పాలకులం కాదు.. సేవకులం : చంద్రబాబు..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అఖండ విజయంపై చంద్రబాబు నాయుడు ఉండవల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించి ప్రసంగించారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఇవి హిస్టారికల్ ఎన్నికలని, ఇలాంటి ఎన్నికలను తన….

AP

ఏపీ అసెంబ్లీ రద్దు.. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్..

ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ.. గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సీఎం పదవికి రాజీనామా చేయగా.. దానిని గవర్నర్ ఆమోదించారు. జగన్ రాజీనామాతో ఆంధ్రప్రదేశ్ శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్….