Author: Editor

AP

ఈసారి పార్లమెంట్లో ప్రత్యేక హోదా-లేకుంటే టీడీపీ ఎగ్జిట్ ! సాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్..

ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తయిపోయినా సజీవంగా ఉన్న కేంద్ర హామీ ప్రత్యేక హోదా. దీన్ని కేంద్రంతో అమలు చేయిస్తామంటూ గతంలో వైసీపీ, టీడీపీ జనంతో ఓట్లు వేయించుకున్నాయి. అయినా కేంద్రం నిర్లక్ష్యం కారణంగా ఇది అమలుకు నోచుకోలేదు. దీంతో జనం….

అసెంబ్లీలో ప్రవేశపెట్టదలచుకోని చంద్రబాబు..!

ఏపీలో నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. అయిదు రోజుల పాటు కొనసాగనున్నాయి. పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టదలచుకోలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలోని తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి….

రాహుల్ గాంధీ ప్రధానిలా ఫీలయ్యారు.. కిషన్ రెడ్డి సెటైర్లు..

ఎన్నికల్లో ఓడిపోయినా సంబరాలు చేసుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మతోన్మాద శక్తులు ఒక్కటై బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. సోమాజీగూడ జయ‌గార్డెన్‌లో నిర్వహించిన సికింద్రబాద్ సెంట్రల్ జిల్లా విసృత స్థాయి….

ఢిల్లీలో ముగిసిన కేంద్రం అఖిలపక్ష భేటీ..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, నేడు ఢిల్లీలో కేంద్ర అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ అఖిలపక్ష భేటీ ముగిసింది. పార్లమెంటు అనెక్స్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశం సుదీర్ఘ….

‘అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన.. డిసెంబర్ 9లోగా నియమకాలు’..

త్వరలో ప్రారంభంకాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు సేకరించి జూన్‌ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేస్తామని.. నియామకాలు డిసెంబరు 9లోగా….

AP

రాష్ట్రంలో హింసాకాండను ఉక్కుపాదంతో అణచివేస్తాం.. అసెంబ్లీ ఎగ్గొట్టేందుకు జగన్ ఢిల్లీ డ్రామా..

రాష్ట్రంలో హింసాత్మక చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల్ని కాపాడటంలో రాజీ పడబోమని.. హింసాకాండను ఉక్కుపాదంతో అణచివేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. స్వయంగా రాష్ట్ర శాంతిభద్రతల్ని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.   ప్రజలు ఎనిక్నల్లో….

AP

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. వైసీపీ డిమాండ్..

పార్టమెంట్‌‌లో వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన అఖిలపక్షం సమావేశానికి వైసీపీ తరపున ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల పరిస్థితులను వైసీపీ వివరించింది. ఏపీలో రాష్ట్రపతి….

మెగాస్టార్ ‘విశ్వంభర’ టీజర్ అప్డేట్..!

టాలీవుడ్‌ నుంచి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది మెగాస్టార్ చిరంజీవి….

AP

సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ భేటీ ప్రారంభం..

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జులై 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాగా, లోక్ సభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు…..

ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 25న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ప్రతిపాదనలపై చర్చించి బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది.   బడ్జెట్‌ను వాస్తవిక….