ఢిల్లీలో సీఎం రేవంత్ టీం.. కేంద్రమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలతో వరుస భేటీలు..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు ఢిల్లీలో వరుస భేటీలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. అటు కేంద్రమంత్రులు, ఇటు కాంగ్రెస్ పెద్దలతో సమావేశమవుతున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కీలక ప్రాజెక్టులను సాధించే దిశగా సీఎం రేవంత్‌రెడ్డి….










