ఏపీలో 2260 స్పెషల్ టీచర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
ఏపీలో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు సర్కార్. ఈ నేపథ్యంలో 2260 టీచర్ల ఉద్యోగాలకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అలాగే న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న 245 పోస్టుల భర్తీకి ఓకే చెప్పడం జరిగింది. ….









