గోనెగండ్లలో ఘనంగా BVSF ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవం
గోనెగండ్లలో BVSF నూతన కార్యాలయం నేడు ఘనంగా ప్రారంభమైంది.
ముఖ్య అతిథులు: BVSF రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయుడు పిలుపు మేరకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో BVS రాష్ట్ర అధ్యక్షులు అంజి, సుధా నాయుడు, పూర్ణ నాయుడు, ఐరన్ బండ రాజశేఖర్, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు.
శుభాకాంక్షలు: గోనెగండ్లలో నూతన BVSF కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా నాయకులు తమ శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు.
: ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ నాయుడు మాట్లాడుతూ.. విద్యార్థుల హక్కుల కోసం, విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన కోసం BVSF విద్యార్థుల పక్షాన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు
