Latest Posts

కర్ణాటక రాష్ట్ర మంత్రి వర్యులు బి నాగేంద్ర గారిని కలిసిన గుమ్మనూరు నారాయణ గారు..

తేది 06/08/2026

కర్ణాటక రాష్ట్ర మంత్రి వర్యులు బి నాగేంద్ర గారిని కలిసిన గుమ్మనూరు నారాయణ గారు

ఈరోజు
గుమ్మనూరు నారాయణ గారు కర్ణాటక రాష్ట్ర మంత్రి వర్యులు బి నాగేంద్ర గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు . ఈ కార్యక్రమంలో గుమ్మనూరు నారాయణ గారి అభిమానులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు …

Posted Under AP
Editor