గుమ్మనూరులో ఘనంగా శ్రీ సుంకులమ్మ దేవి గంగపూజ పందిరి కార్యక్రమం.. పాల్గొన్న గుమ్మనూరు నారాయణ, పి బసప్ప

 

ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామం

_గుమ్మనూరు గ్రామము_ *శ్రీ సుంకులమ్మ దేవి 11వ సంవత్సరం గంగపూజ పందిరి* కార్యక్రమంలో పాల్గొన్న *గుమ్మునూరు నారాయణ* గారు *పి బసప్ప* గారు

ఈరోజు
*గుమ్మనూరు నారాయణ గారి ఆధ్వర్యంలో* గుమ్మనూరు గ్రామం నందు శ్రీ *సుంకులమ్మ దేవి 11వ సంవత్సరం గంగపూజ పందిరి* కార్యక్రమం _గుమ్మనూరు గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల ఘనంగా జరుపుకున్నారు_ . అనంతరం *గుమ్మనూరు నారాయణ గారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు* …

Posted Under AP
Editor