అనంతపురం జిల్లా:-
అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీలో ఘటన
అనంతపురం పట్టణం యువకుడి మర్మంగాన్ని కోసేసి ఓ మహిళ
డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మహిళ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న బాధితుడు
కూతురుపై కన్నేసిన ఆ వ్యక్తి
కూతురుతో అసభ్యంగా ప్రవర్తించిన పై రగిలిపోయిన ఆ మహిళా
ఆ వ్యక్తీ కాళ్లు చేతులు కట్టేసి మర్మంగాన్ని కోసేసిన మహిళా
చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలింపు
అనంతపురంలో భయంకరమైన ఘటన – కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురం డ్రైవర్స్ కాలనీలో దారుణం. కూతురిపై కన్నేసిన ప్రియుడు సురేష్ మర్మాంగాన్ని కోసేసిన సునీత. ఆసుపత్రిలో బాధితుడి కి చికిత్స అందిస్తున్న వైద్యులు.
