గ్రామదేవత శ్రీ నేలకోటమ్మ తల్లి బోనాల మహోత్సవం

ముదిగుబ్బ yes9TV

ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండలం, మర్తాడు గ్రామ గ్రామదేవత శ్రీ నేలకోటమ్మ తల్లికి సంప్రదాయబద్ధంగా బోనాల ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.
తమ మొక్కులు, కోరికలు నెరవేరాలని కోరుతూ వేలాదిమంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజల భక్తిశ్రద్ధలు, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ ఉత్సవం ఘనంగా జరిగింది.
“అమ్మవారి కృప అందరిపై ఉండాలని, సకల శుభాలు కలగాలని కోరుకుంటూ…
జై నేలకోటమ్మ తల్లి! 🙏

Posted Under AP
Editor