ముదిగుబ్బ పంచాయతీ కార్మికులు సమ్మె నోటీసు…

ముదిగుబ్బ yes9TV
ముదిగుబ్బ మేజర్ గామ్ర పంచాయితీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా CI.TU. పిలుపు మేరకు 30, 31 వ తేదీన కలెక్టర్ ఆఫీసు దగ్గర ధర్నాకు పిలుపునిచ్చారు.. కావున నాయకులు సమస్యల పరిష్కారికి తలపెట్టిన ధర్నలో పొల్గొనేందుకు వచ్చిన ముదిగుబ్బ గ్రామ పంచాయితి కార్మకులు మరియు స్వచ్ఛ భారత్ కార్మికులు సీఐటీయూ నాయకులు మరియు అసంఘటీత కార్మికులు పాల్గొనాలని రాష్ట్ర కమిటి ఆదేశించింది. కావున ముదిగుబ్బ గ్రామ పంచాయితీ లో పనిచేసే కార్మికులు రాష్ట్ర అనగా 30.7.2026 వతేదీ. పుట్టపర్తి కలెక్టర్ ముందు జరిగే కార్యక్రమానికి వెల్లడానికి. సమ్మె నోటీసు ఇచ్చి అనుమతి కొరుచున్నాము…ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కార్యదర్శ ఆటో పెద్దన్న, సీఐటీయూ మండల కార్యదర్శి బాబ్జాన్, ముత్తు, నౌషాద్ ద్, మరియు పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు…

Posted Under AP
Editor