మొలకవేముల పంచాయతీలో ఓటర్ల నమోదుపై అవగాహన కార్యక్రమం..

మొలకవేముల గ్రామంలో ధర్మవరం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ అన్న గారి ఆదేశాల మేరకు మొలకవేముల పంచాయతీ నందు (Sir) కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుంటూ కొత్త ఓటర్ నమోదు ఓటర్ వివరాలు మరియు సవరణలు, చిరునామా, మార్పులు మరణించిన లేదా అర్హత లేని వారి పేర్లు తొలగించు అంశాలపై అవగాహన కల్పించాము. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు సక్రమంగా నమోదు చేసుకొని ప్రజా స్వామ్య బలోపేతానికి తోడ్పడాలని కోరాము. ఈ కార్యక్రమంలో మొలకవేముల టీడీపీ నాయకులు బండి మల్లికార్జున తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు..

Posted Under AP
Editor