కర్నూలు జిల్లా…
హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో విషాదం…
పొలంలో పురుగుల మందు తాగిన భార్య భర్త కూతురు ఆత్మహత్యయత్నం..
తల్లి కూతురు మృతి…
భర్త పరిస్థితి విషయం…
ఆదోని ఆసుపత్రికి తరలింపు…
కుటుంబ కలహాల వల్ల ముగ్గురు ఆత్మహత్యయత్నం..
విచారణ చేస్తున్న పోలీసులు…
