అనంతపురంలో ఘోర ప్రమాదం: రెండు లారీలు ఢీకొని ఒకరు సజీవదహనం!

 

అనంతపురం జిల్లా డి. హీరేహాళ్ మండలం జాజరకాల్ టోల్ ప్లాజా వద్ద
సిమెంటు ట్యాంకర్ రోడ్డు పక్కన పంచర్ షాప్ వద్ద ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్ ను మరో లారీ బలంగా ఢీకొంటున్న ఘటనలో రెండు లారీల్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు మంటలు

రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు సజీవు దహనం
భారీగా ఎగిసిపడుతున్న మంటలు.

Posted Under AP
Editor