మెదక్ జిల్లా రేగోడు మండల్ కేంద్రంలోని మండల కేంద్రంలోని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రేగోడు గాంధీ చౌరస్తా వద్ద తెలంగాణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరుల సేవలను తెలంగాణ సమాజం ఎన్నటికి మరువదన్నారు యువత విద్యార్థులు రైతులు ఉద్యోగాలు చేసిన ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఈరోజు అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి పథకంలో ముందుకు సాగాలని అదే కోడు గ్రామ సర్పంచ్ పర్వీన్ సుల్తానా చోటు బై మరియు అధికారులు అనధికారులు నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు . అమరవీరుల కుటుంబాలకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఉప సర్పంచ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొన్నారు
రేగోడు గాంధీ చౌరస్తాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
