ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బ మండలం మొలకవేముల గ్రామం లో ఈరోజు ఆర్డిటి ఆధ్వర్యంలో కిషోర వికాసం అనే ప్రోగ్రాంను ఎనుములవారిపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది… ఇందులో ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, బాల్యవివాహాలు వలన కలిగే నష్టాలు మరియు విద్య యొక్క ఆవశ్యకత గురించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ ఆర్డిటి తరఫున ఆదినారాయణ ముదిగుబ్బ ఎటియల్ కృష్ణ కౌన్సిలర్ పర్వీన్ సీ.ఓ శ్రీరాములు ఆశ వర్కర్,అంగన్వాడి టీచర్లు పిల్లలు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది
మొలకవేముల గ్రామంలో ఆర్డీటీ ఆధ్వర్యంలో ‘కిషోర వికాసం’ కార్యక్రమం…
