Latest Posts

మిత్రాజ్ స్కిల్ డెవలప్మెంట్ వారి ఉచిత శిక్షణ తరగతులు..

మిత్రాజ్ స్కిల్ డెవలప్మెంట్ వారి ఉచిత శిక్షణ తరగతులు
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమడ మండలం మిత్రాజ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు నల్లమాడ గవర్నమెంట్ హైస్కూల్ నందు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
మిత్రాజ్ సిల్క్ డెవలప్మెంట్ సంస్థ ఫస్ట్ ఫ్లోర్, వాసవి నివాస్ షాపింగ్ కాంప్లెక్స్, గోపురం రోడ్డు పుట్టపర్తి, సత్యసాయి జిల్లా ,కాంటాక్ట్ నెంబర్. 9491737180 – 7569486938 సంప్రదించగలరు
మిత్రాజ్ సంస్థకు ఉద్యోగులు మాట్లాడుతూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి,గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతీ యువకులకు మిత్రాజ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించి, శిక్షణ అనంతరం వివిధ కంపెనీలలో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటారు, ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని మిత్రా స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి గిరిబాబు, సాయిప్రసాద్, రాజు వారి మిత్రబృందం వివరించడం జరిగింది.

Posted Under AP
Editor