CITU ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శనివారం ముదిగుబ్బలో జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది…
ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ మాట్లాడుతూ 1970 మే 30 న ఏర్పడిన citu ఐక్యత, పోరాటం నినాదంతో దేశవ్యాప్తంగా కార్మికులను ఏకం చేస్తూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పోరాడుతోందన్నారు అన్నారు..
కార్మికుల హక్కులను హరిస్తూ కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా సిఐటియు ఇతర కార్మిక సంఘాలను ఐక్యం చేసి సిఐటియు ఉద్యమాలు వేసింది ఉన్నారు
బిజెపి అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ కార్మికుల, ప్రజల ఐక్యతను కొనసాగిస్తూ సిఐటియు కృషి చేసిందన్నారు
కష్టజీవుల శ్రమకి విలువ గౌరవం లభించే సమ సమాజ స్థాపన కోసం సిఐటియు పనిచేస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బాబ్జాన్ కోకన్వీనర్ టైలర్ ముస్తఫా సిపిఎం మండల కార్యదర్శి ఆటో పెద్దన్న పకీరప్ప బాబా ఫక్రుద్దీన్ డ్రైవర్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.
ముదిగుబ్బలో ఘనంగా సిఐటియు ఆవిర్భావ దినోత్సవం: ‘ఐక్యత-పోరాటం’ నినాదంతో జెండా ఆవిష్కరణ
