గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి: ముదిగుబ్బ ‘అవాజ్’ కమిటీ డిమాండ్

ముదిగుబ్బ yes9టీవీ
ముదిగుబ్బ మండలం లో ఈ రోజు అవాజ్ కమిటీ సమావేశం జరిగింది… ఆ కమిటీ సభ్యులు మాట్లాడుతూ…ఆవును (గోమాత) జాతీయ జంతువుగా ప్రకటించాలి ఎలాగైతే నెమలిని జాతీయ పక్షిగా ప్రకటించారో అలాగే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముదిగుబ్బ ఆవాజ్ నాయకుడు బాబ్జాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు… అలాగే భిన్నత్వంలో ఏకత్వం గల మన దేశంలో హిందూ సోదరుల మనోభావాలను గౌరవిస్తూ గోవదను పూర్తిగా మానుకోవాలని ముదిగుబ్బ ఆవాజ్ బాబ్జాన్ పిలుపునిచ్చారు…అవును వధించడానికి ఎవరైనా అమ్మిన కొన్న వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఆవాజ్ నాయకులు టైలర్ ముస్తఫా రఫీ రహీం పకీరప్ప రిక్షా ముస్తఫా అల్లా బకాష్ బాబా ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు…

Posted Under AP
Editor