Latest Posts

నకిలీ డాక్టర్లపై ఉక్కుపాదం మోపాలి: హిందూపురంలో వైద్యుల భారీ ర్యాలీ!

శ్రీ సత్య సాయి జిల్లా..

ఫేక్ సర్టిఫికెట్లతో వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూపురంలో వైద్యుల ఆందోళన

ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన వైద్యులు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్

అనధికార క్లినిక్‌లపై ప్రత్యేక దాడులు నిర్వహించాలని అధికారులకు వినతి

వైద్య రంగ ప్రతిష్టను దెబ్బతీస్తున్న ఫేక్ డాక్టర్లను గుర్తించి శిక్షించాలని డిమాండ్

అర్హతలు లేని వ్యక్తులు వైద్యం చేయడం వల్ల ప్రజలు మోసపోతున్నారని ఆందోళన

నకిలీ డాక్టర్ల వ్యవహారంపై తనిఖీలు చేపట్టాలని వైద్యుల విజ్ఞప్తి

Posted Under AP
Editor