Latest Posts

లత్తవరంలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మండల పూజ: కొర్రపాటి మల్లికార్జున దంపతులకు ఘన సన్మానం!

ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి,విగ్రహ ప్రతిష్ఠ,,భోగేశ్వర స్వామి వారి, ఆలయం శివాలయం లోని ధ్వజస్తంబాల ప్రతిష్ట, చేసి గ్రామ శాంతిని నెలకొల్పి, నేడు మండల పూజను వైభవంగా జరిపించిన గ్రామ నాయకులు కొర్రపాటి మల్లికార్జున, వారి సతీమణి, గారిని గ్రామ పంచాయతీ తరుపున గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ బోధపాటి గోవిందప్ప గారు, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, సచివాలయ సిబ్బంది సన్మానించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, నాయకులు, పాల్గొన్నారు.

Posted Under AP
Editor