To,
The press reporters
uravakonda mandal.
Sir,
తమరికి తెలియచేయడం ఏమనగా ఈ రోజున అనగా 20-5-2026 న పెన్నహోబిలం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానమునకు బ్రహ్మోత్సవాల కాల మందు భక్తాదులు హుండీలయందు సమర్పించిన ముడుపులు, కానుకలను బ్రహ్మోత్సవాల ప్రత్యేక అధికారి మరియు జిల్లా దేవాదాయ శాఖ అధికారి శ్రీ గంజి మల్లికార్జున ప్రసాద్ పర్యవేక్షణ లో ఆలయ చైర్మన్ శ్రీ రేగటి నాగరాజు గారి ఆధ్వర్యంలో
హుండీలను తెరచి లెక్కింపు చేయడం జరిగింది. ఈ లెక్కింపు నందు Rs 25,96,507-00(twenty five lakhs ninty six thousand five hundred and seven only)వచ్చింది మరియు అన్నదానం హుండీ ద్వారా Rs 1109–00 (one thousand one hundred and nine rupees only)వచ్చింది. రెండు కలిపిమొత్తం Rs 25,97,616-00(Twenty five lakhs ninty seven thousand six hundred and sixteen only).గత సంవత్సరం Rs 15,85,888-00 వచ్చింది. గతంతో పోల్చితేర్స్ 10,11,728-00ఎక్కువ వచ్చింది.కార్యక్రమం లో ఆలయ ధర్మ కర్తలు మీనుగ రామకృష్ణ, చంద్రమౌళి స్వామి, మంగళ నారాయణప్ప, ధనుంజయ ఆచారి,గుంతకల్లు హనుమాన్ సేవా సంస్థ వారు మరియు భవాని సేవా సమితి అనంతపురం, టీ.డి. పి నాయకులు మోపిడి గోవిందు, ఇంద్రావతి సుధాకర్, బొల్లినేని ఓబులేసు, కురుబ ఎర్రిస్వామి డబ్బర మురళి ,ఉరవకొండ పోలీస్ స్టేషన్ సిబ్బంది, కెనరా బ్యాంకు ఉరవకొండ , వారి సిబ్బంది పాల్గొన్నారు.
