Latest Posts

లత్తవరంలో నూతన బోరు బావి ఏర్పాటు……….

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ, మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారి ఆదేశాలతో………… లత్తవరం గ్రామంలో వేసవికాలం నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకొని గ్రామంలోని నూతన హాస్పిటల్ భవనం నందు నూతన బోరు బావి ఏర్పాటుకు గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ బోధపాటి గోవిందప్ప గారు,Dy.M.P.D.O గారు,గ్రామ పంచాయతీ సెక్రెటరీ, స్పెషల్ ఆఫీసర్, సచివాలయ సిబ్బంది. గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం చేపట్టి, బోరు వేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు టిడిపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, పాల్గొన్నారు.

Posted Under AP
Editor