Latest Posts

బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి నారా లోకేష్.. వెంట ఉన్న మంత్రులు పయ్యావుల, అనగాని మరియు సవిత

సత్యసాయి జిల్లా.

* *బత్తలపల్లి ఆర్డిటి ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు..*

– * బత్తలపల్లి మండల కేంద్రంలో ఉన్న ఆర్డిటి ఆసుపత్రిని సందర్శించిన రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్,గారు సహచర మంత్రులు*

– *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్,రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం,ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, హిందూపురం పార్లమెంట్ సభ్యులు బి కె పార్థసారథి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ తదితరులు *

Posted Under AP
Editor