Latest Posts

అకాలీ కేకలతో అలమటిస్తున శ్రీ సత్యసాయి నీటి ప్రాజెక్టు కార్మికులు 7వ రోజు నిరసన…

అకాలీ కేకలతో అలమటిస్తున శ్రీ సత్యసాయి నీటి ప్రాజెక్టు కార్మికులు 7వ రోజు నిరసన…
ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలంలో వున్న
శ్రీ సత్య సాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ వర్కర్స్ సమ్మె 7 వ రోజు కొనసాగుతున్నది దాదాపు 550 మంది కార్మికులు పనిచేస్తున్నారు… ప్రాజెక్ట్ RWS లో వీలనం వద్దు దయ చేసి ప్రాజెక్ట్ వీలనం చేయడం వలన ప్రాజెక్ట్ మూత వేయడానికి చూస్తున్నారు 5 నెలల వేతనాలు ఇవ్వాలి… జిల్లా ప్రొజాప్రతినిధులు ఏమి వాటిపై స్పందన లేదు… 7రోజులు నుండి 1100 గ్రామాల కు మంచినీటి సరఫరా ఆగిపోయిన… ప్రజలు ఇబ్బంది ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యే లు కనీస స్పందన కూడా లేదు …ఎప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి శ్రీ సత్య సాయి కార్మికులను ఆదుకొని, నీటి కష్టాలు తీర్చాలని ప్రజలు కోరుచున్నారు….

Posted Under AP
Editor