పెన్నహోబిలంలో వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం: భక్తజన సంద్రమైన పుణ్యక్షేత్రం

అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల చేసిన గోవింద నామస్మరణలతో పెన్నహోబిలం మార్మోగింది. భక్తులు నమో నరసింహా.. గోవిందా అంటూ రథాన్ని లాగారు.

Posted Under AP
Editor