వెలుగులోకి కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాపు చోరీ దృశ్యాలు..

వెలుగులోకి కరీంనగర్ పీఎంజే జ్యూవెలరీ షాపు చోరీ దృశ్యాలు

జ్యువెలరీ షాప్ లో భారీ చోరీ.. దాదాపు రెండు కిలోల బంగారం పోయినట్లు సమాచారం

షాపులోకి చొరబడ్డ ఏడుగురు దొంగలు.. కాల్పులు చేస్తూ షాపులోకి చొరబడ్డ దొంగలు

కాల్పుల్లో నలుగురికి సిబ్బందికి గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

సంఘటన స్థలాన్ని సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించిన సిపి గౌస్

Editor