బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ముదిగుబ్బ లో సంబరాలు..

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ముదిగుబ్బ లో సంబరాలు

ఈ రోజు వెలువడిన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలలో మూడు రాష్ట్రాలలో అధికారం కైవసం చేసుకొని తమిళనాడు లో కింగ్ మేకర్ గా కేరళ అధిక ఓటు శాతంతో ప్రజల మద్దతుతో విజయదుందుభి మోగించిన సందర్బంగా శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ మరియు జిల్లా బిజెపి అధ్యక్షులు జీ ఎం శేఖర్ గ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ సునీల్ రెడ్డి సూచనలు మేరకు టపాసులు కాల్చి స్వీట్లుతో సంబరాలు చేసుకోవడం జరిగింది ఈకార్యక్రమం లో ముదిగుబ్బ ఎంపిపి ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ ఆదినారాయణ యాదవ్ గారు మండలం బిజెపి అధ్యక్షులు ఆంజన్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సోమల ప్రకాష్ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు బిల్లు కుళ్లాయప్ప. ఓబిరెడ్డి, గంగాధర్ రెడ్డి కార్యదర్శి బిజెపి ఫణింద్ర, ఓబిసి బిజెపి సీనియర్ నాయకులు మాలపాటి రామకృష్ణ, మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రసాద్, ఓబిసి. కిసాన్ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ శివ, మోర్చా మండల అధ్యక్షులు వై చంద్ర, యువమోర్చా సొసయల్ మీడియా జిల్లా కన్వీనర్ నగేష్, భూషణ్ రాఘవేంద్ర, గోపాల్, రాములు, జనార్దన్ నాగేంద్ర, నాగభూషణ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు….

Posted Under AP
Editor