Latest Posts

నల్లమాడ మండల పదో తరగతి ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు: 78 శాతం ఉత్తీర్ణతతో జోరు

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 447 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 351 మంది ఉత్తీర్ణుత సాధించడం జరిగింది 78% శాతం ఉత్తీర్ణత నమోదయింది నల్లమాడ మండలం జడ్పీహెచ్ఎస్ స్కూల్ P. సాయి కిరణ్ నాయక్ 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించడం జరిగింది రెడ్డిపల్లి గ్రామం జడ్పీహెచ్ఎస్ స్కూల్ పాఠశాల విద్యార్థి SMS రహిమాన్ 600 మార్కులకు గాను 580 మార్కులు సాధించడం జరిగింది.

Posted Under AP
Editor