హైదర్ బాషా మృతి పట్ల నూర్బాషా ముస్లిం సంక్షేమ సంఘం సంతాపం.. కుటుంబ సభ్యులకు పరామర్శ

ముదిగుబ్బ యస్ 9
నూర్బాషా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎస్ భాజీ మృతుని కుటుంబాన్ని పరామర్చించారు…
ముదిగుబ్బ మండలం నందు 22/4/2026 బుధవారం బైక్ ప్రమాదంలో సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి టోపీ సాబ్ మేనల్లుడు హైదర్ బాషా మృతి చెందిన విషయం తెలిసిందే.
ఈ రోజు హైదర్ బాషా కుటుంబ సభ్యులను రాష్ట్ర అధ్యక్షులు షేక్ సయ్యద్ బాజీ @ ఎస్ ఎస్ బాజీ నల్లమాడ మండలం గోపే పల్లి గ్రామంలో పరామర్శించారు .తదనంతరం మస్జిద్ లో జుమ్మా నమాజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు షేక్ నూర్ బాషా రాయలసీమ కో ఆర్డినేటర్ బాబు సత్య సాయి జిల్లా అధ్యక్షుడు జమాల్ భాషా ఏలూరు జిల్లా అధ్యక్షుడు మస్తాన్ వలీ అనంత పురం జిల్లా ప్రధాన కార్యదర్శి మహబూబ్ బాషా ధర్మవరం నియోజక వర్గ అధ్యక్షుడు చిన్న ముస్తఫా పాకల గుత్తి రఫీ సాదిక్ మరియు మస్జిద్ కమిటీ సభ్యులు పాల్గొన్నా

Posted Under AP
Editor