ఉరవకొండ పట్టణంలోని స్థానిక పెన్షనర్ భవన్ నందు APNGGO పట్టణ అధ్యక్షులు భాస్కర్ బాబు గారి అధ్యక్షతన APJAC ఉరవకొండ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.
చైర్మన్ గా
M .భాస్కర్ బాబు(ఎన్జీవో అసోసియేషన్)
సెక్రటరీ జనరల్ గా R.రామప్ప చౌదరి (యుటిఎఫ్ )
కో చైర్మన్లు
S .కిశోర్(ఏపీటీఎఫ్1938)
గౌరమ్మ (ఆర్టీసీ)
క్రిస్టప్ప (పెన్షనర్ అసోసియేషన్)
జాయింట్ సెక్రటరీలు
B చంద్ర శేఖర్ (APTF 257)
విజయ్ కుమార్ (సచివాలయం)
అరుణ కుమారి(ICDS)
ట్రెజరర్
M. ప్రసాద్ రావు (ఎన్జీవో అసోసియేషన్)
ఈసీ మెంబర్లు
బి సంజీవ్ కుమార్, కే రఘు (యుటిఎఫ్)
రాజేష్ ఏ కృష్ణ, APTF 257
పి గురు ప్రసాద్ అబ్దుల్ మునాఫ్ శేఖర్ ఏపీ ఎన్జీవోస్
నబీ సాబ్ రమేష్ బాబు పెన్షనర్ అసోసియేషన్
ఎన్నికైన ఏపీజేఏసీ నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పెండింగ్ లో ఉన్న ఆర్థిక బకాయిలు DA , PRC, IR ల సాధన కొరకు మరియు ఆర్థికేతర సమస్యల కోసం కృషి చేస్తామని తెలియజేస్తూ రాష్ట్ర జేఏసీ ఉద్యోగుల డిమాండ్ల సాధనకు పి లుపునిచ్చే అన్ని పోరాటాలను ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ లందరినీ కలుపుకొని పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేశారు.
