Latest Posts

మాజీ మంత్రి జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సాకే కుల్లాయప్ప

తాడిమర్రి (yes9tv)మాజీ మంత్రి జవహర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సాకే కుల్లాయప్పతాడిమరి మండలం చిల్ల కొండయ్యపల్లి గ్రామానికి చెందిన ఎస్సీ జన సంఘం కర్ణాటక స్టేట్ ఇంచార్జ్ సాకే కుల్లాయప్ప ఈరోజు అనంతపురంలో ఉన్న RMB గెస్ట్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి మరియు ఎస్సీ కమిషనర్ జవహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సామాజిక అంశాలు, ఎస్సీ వర్గాల అభివృద్ధికి సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.

Posted Under AP
Editor