కర్నూలు జిల్లా….
ఆలూరు లో త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ అంబేద్కర్ సర్కిల్ లో ఎమ్మెల్యే విరుపాక్షి నిరసన..
కాళి బిందెలతో నిరసన తెలిపిన ఎమ్మెల్యే విరుపాక్షి…..
30,రోజులు అయినా కూడా త్రాగు నీళ్లు రాకపోవడంతో నిరసన వ్యక్తం చేసిన… ఎమ్మెల్యే విరుపాక్షి, గ్రామస్తులు
ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు….
త్రాగునీటి సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్..ఎమ్మెల్యే విరుపాక్షి..
భారీగా నిలిచిపోయిన వాహనాలు…
