అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో మంగళవారం అన్ని షెడ్యూల్ కులముల సంఘాల నాయకులు మరియు ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమీషన్ చైర్మన్ కెఎస్.జవహర్ గారు..
కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు బిక్షం మేకల, డాక్టర్ ప్రకంటి గౌతమ్ రాజు, రామాంజినమ్మ, రాష్ట్ర షెడ్యూల్ కులముల కమీషన్ ఉప సంచాలకులు బి.జీవపుత్ర కుమార్, డిఆర్ఓ ఏ.మలోల, అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు, సోషల్ వెల్ఫేర్ జేడి ఖుష్బూ కొఠారి, తదితరులు పాల్గొన్నారు.
